పదవీ బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖతోపాటుగా, ప్రణాళిక మంత్రిగా, విద్యుత్ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయా శాఖల అధిపతులతోపాటుగా, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

