అమిత్‌షా ఘనవిజయం
లోక్‌సభ ఎన్నికలలో తొలివిజయం అధికార బీజేపీ పార్టీని వరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ రమణ్ భాయ్‌పై మూడున్నర లక్షల పైచిలుకు భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ పార్టీ ఇప్పటికే పలు స్థానాలలో లీడింగ్‌లో ఉండగా, ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటే ఆధిక్యతను కనపరుస్తోంది.

