NationalNews Alert

యూజర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్

అత్యధికంగా వినియోగించే మొబైల్ ప్లాన్స్‌లో ఎయిర్‌టెల్ కూడా ఒకటి. దీని సేవలను ఎంతో మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. అయితే ఎయిర్‌టెల్ కంపెనీ యూజర్లకి గుడ్‌న్యూస్ చెప్పింది. మరో నెల రోజుల్లోనే మెట్రో నగరాల్లో 5జీ సేవలను అందిస్తామని తెలిపింది. 4జీ కంటే 5జీ 20-30 రెట్ల వరకు అధిక స్పీడ్ కల్పించనునట్టు స్పష్టం చేసింది. అదే విధంగా దీపావళికి రిలయన్స్ కూడా 5జీ సేవలను అందుబాటులోనికి తెస్తునట్టు తెలుస్తోంది.