Home Page SliderInternational

ఉక్రెయిన్‌లో ప్రమాదకరంగా మారిన డ్యాం పేలుడు

ఉక్రెయిన్‌లో ఈనెల 6న పేల్చివేసిన నీవర్ నదిపై గల  భారీ డ్యాం కఖోవ్కా ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారింది. ఉక్రెయిన్‌లోనే అతిపెద్దదైన ఈ డ్యాం పేల్చి వేయడంతో నీరు భారీగా లోతట్టు ప్రాంతాలకు పరుగులు పెడుతోంది. నీటిమట్టం బాగా పెరిగిపోయి, ఊర్లకు, ఊర్లు ముంచెత్తుతోంది. చాలా ఊర్లు ఇప్పటికే ఖాళీ చేశారు. రష్యా, ఉక్రెయిన్ సేనలు పాతిన మందుపాతరలు ఈ డ్యామ్ నీటిలో కొట్టుకుపోయాయి.