Andhra PradeshHome Page SliderPolitics

వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్‌ పొడిగింపు                

వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌ను అపహరించి, బెదిరించిన కేసులో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 25 వరకూ రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. వంశీని గత రిమాండ్ ముగియడంతో జైలు అధికారులు కోర్టులో వర్చువల్‌గా ప్రవేశపెట్టారు.