Home Page SliderTelangana

డిసెంబర్ 28న తెలంగాణకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

తెలంగాణ: రాష్ట్ర బీజేపీలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీ టిక్కెట్ల కోసం పార్టీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో 28న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా అమిత్ షా కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు.