Home Page SliderNational

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్

లోక్‌సభలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో విద్యా,నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు కేటాయించారు.అలాగే వ్యవసాయం,అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.