ఒకే రోజు రెండు భారీ ఎన్ కౌంటర్లు
మావోయిస్టు దళాలను పోలీసు బలగాలు వెంటాడుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ బోర్డర్ లోని భామ్రాగడ్ అడవుల్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఒకే రోజు రెండు భారీ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఎన్ కౌంటర్ లో 30 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మృతదేహాల గుర్తించారు.

