రేపటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. రేపటి నుంచి శ్రీవారు వివిధ వాహన సేవల్లో భక్తులను అనుగ్రహించనున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా, వారు సులువుగా శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాల నేపథ్యంలో పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

