రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ సమగ్ర స్వరూపం ఇదే..!
కారిడార్ మార్గం: ప్యారడైజ్ జంక్షన్-వెస్ట్ మారేడ్‌పల్లి-కార్ఖానా-తిరుమలగిరి-బొల్లారం-అల్వాల్-హకీంపేట్-తూంకుంట- ఓఆర్ ఆర్ జంక్షన్ (శామీర్‌పేట్)
- మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ.
- ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ.
- అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ.
- ఫియర్స్: 287
- అవసరమైన భూమి: 197.20 ఎకరాలు
- రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు
- ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు
- ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు
- ప్రాజెక్టుతో ప్రయోజనాలు:
- రాజీవ్ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలకు చెల్లు
- కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం
- ఇంధనం మిగులుతో వాహననదారులకు తగ్గనున్న వ్యయం
- నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ ఆర్ వరకు చేరుకునే అవకాశం