రాజీవ్ స్వగృహ ఇళ్లు మాకొద్దంటున్న కస్టమర్లు (Rajiv gruhakalpa)
తెలంగాణా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం, రాజీవ్ గృహకల్పకు లబ్దిదారులే కరువైపోయారు. ఎంత లేనివారైనా వారు నివసించే ఇళ్లు కొంచెమైనా నివాసయోగ్యంగా ఉండాలనుకుంటారు.
Read More