NationalNews

వామ్మో… ఒక్కో రాష్ట్రం అప్పు ఇంతలా పెరిగిపోయిందా?

Share with

లోక్‌స‌భలో వివిధ రాష్ట్రాల అప్పులపై ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు

తమిళనాడు- 6,59,868 లక్షల కోట్లు

ఉత్తర‌ప్రదేశ్- 6,53,307 లక్షల కోట్లు

మహారాష్ట్ర – 6,08,999 లక్షల కోట్లు

వెస్ట్ బెంగాల్- 5,62,697 లక్షల కోట్లు

రాజస్థాన్ – 4,77,177 లక్షల కోట్లు

కర్నాటక – 4,62,832 లక్షల కోట్లు

గుజరాత్ – 4,02,785 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ – 3,98,903 లక్షల కోట్లు

కేరళ – 3,35,989 లక్షల కోట్లు

మధ్యప్రదేశ్ – 3,17,736 లక్షల కోట్లు

తెలంగాణ – 3,12,191 లక్షల కోట్లు

పంజాబ్ – 2,82,864 లక్షల కోట్లు

హర్యానా – 2,79,022 లక్షల కోట్లు

బీహార్ – 2,46,413 లక్షల కోట్లు

ఒడిశా- 1,67,205 లక్షల కోట్లు

జార్ఖండ్ -1,17,789 లక్షల కోట్లు

చత్తీస్‌ఘ‌డ్ -1,14,200 లక్షల కోట్లు

అస్సాం -1,07,719 లక్షల కోట్లు

ఉత్తరాఖండ్ -84,288 వేల కోట్లు

హిమాచల్ ప్రదేశ్ -74,686 వేల కోట్లు

గోవా- 28,509 వేలకోట్లు

త్రిపుర -23,624 వేల కోట్లు

మేఘాలయ- 15,125 వేల కోట్లు

నాగాలాండ్- 15,125 వేల కోట్లు

అరుణాచల్ ప్రదేశ్ -15,122 వేల కోట్లు

మణిపూర్ -13,510 వేలకోట్లు

మిజోరాం- 11,830 వేల కోట్లు

సిక్కిం -11,285 వేల కోట్లు