Home Page SliderNational

వరదల్లో రోల్స్ రాయిస్ కార్ పరిస్థితి చూడండి

ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తడంతో రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది. నీళ్లలో దాన్ని దాటుకొని వెళ్లలేక రోల్స్ రాయిస్ కారు ఆగిపోయింది. దీన్ని ఈ పై చిత్రంలో చూడవచ్చు. దీన్ని చూసి నెటిజన్స్ ఇంత ఖరీదైన కారుకి ఈ పరిస్థితి ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.