NewsTelangana

ప్రధాని మోదీ షెడ్యూల్

Share with

జాతీయ కార్యవర్గ సమావేశాలు, బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేటకు చేరుకోనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
రాష్ట్ర ప్రభుత్వం తరపున బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు. 3.05 గంటలకు బేగంపేట నుంచి ప్రధాని HICCకి బయల్దేరతారు.
3.30 కి నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ మోదీ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బీజేపీ కార్యవర్గ సమావేశాలలో మోదీ పాల్గొంటారు. మోదీ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు.