ఆన్ లైన్ గేమింగ్ నిర్వాహకులపై పోలీస్ దాడులు
ఆన్ లైన్ గేమింగ్ నిర్వాహకులపై పోలీస్ దాడులు నిర్వహించారు. ఆన్ లైన్ గేమింగ్ పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించారు పోలీసులు. ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఆన్ లైన్ గేమింగ్, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు అర్ధరాత్రి నుంచి దాడులు చేస్తున్నారు. పరవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్లలో తనిఖీలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

