Home Page SliderNational

ముద్ర లోన్‌ను భారీగా పెంచిన కేంద్రం

కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ముద్ర లోన్ పరిమితిని కేంద్రం భారీగా పెంచింది. ఇప్పటివరకు ముద్రలోన్ స్కీమ్ కింద కేంద్రం రూ.10 లక్షల వరకు లోన్ ఇచ్చింది. అయితే ఈసారి ముద్ర లోన్ పరమితిని పెంచుతూ ఈ స్కీమ్ కింద రూ.20 లక్షల వరకు లోన్ ఇస్తామని ప్రకటించింది. కాగా మన దేశంలోని వాణిజ్య బ్యాంకులు,చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఈ లోన్స్‌ను అందిస్తాయి.