Home Page SliderNational

షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు మోనాలిసా..

మహాకుంభమేళాలో వైరలయిన మోనాలిసా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా కేరళలో ఆమె జువెల్లరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేడుకకు హాజరయ్యారు. ఆమె రాక గురించి తెలియడంతో యువకులు మాల్ వద్దకు చేరుకున్నారు. తన లుక్ మొత్తాన్ని మార్చేసిన ఈ తేనె కళ్ళ చిన్నది.. అభిమానులకు అభివాదం చేసి, డాన్సులేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఒకరి జీవితాన్ని ఎలా మార్చిందో చూడండంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.