NationalNews మోడీ తెలుగు ట్వీట్ అదుర్స్ July 2, 2022 admin Share with డైనమిక్ సిటీ హైదరాబాద్‌లో జరుగుతున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తామంటూ ట్వీట్ చేశారు మోదీ.