NewsTelangana

క్యా.. హువా తెర వాదా…!

Share with

ట్వీట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ పీఎం నరేంద్ర మోదీపై మరోసారి ఫైర్‌ అయ్యారు. మోదీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేటీఆర్‌ ట్వీట్‌లో ప్రశ్నించారు. మోదీ చేసే వాగ్దానాలన్నీ జుమ్లాలుగా మిగిలిపోతాయని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకపు వాగ్దానాలపై ప్రశ్నించాల్సిన టైం వచ్చిందని, ప్రతి భారతీయుడికి 2022 నాటికి ఇల్లు అని మోదీ చేసిన వాగ్దానానికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేశారు. క్యా హువా తెర వాదా అనే హ్యాష్‌ ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్‌ ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు.