Breaking NewscrimeHome Page SlidermoviesNational

హాట్ షాట్స్ అంటే నాకిష్టం – న‌టి గెహానా వశిస్ట్‌

మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ పోర్నోగ్ర‌ఫి న‌టి గెహాన వశిస్ట్ మ‌రో సారి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడి) విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా ఆమె మీడియా ముందు మాట్లాడుతూ…తాను హాట్ షాట్స్ యాప్ కోసం నటించి కేవ‌లం రూ.33ల‌క్ష‌లు మాత్ర‌మే తీసుకున్నాన‌ని వెల్ల‌డించారు.త‌న‌కు తొలి నుంచి హాట్ షాట్స్ యాప్ అంటే పిచ్చ‌ని చెప్పారు.ఆ కార‌ణంగానే సినిమాల కంటే యాప్ పైనే దృష్టిపెట్టాన‌ని చెప్పారు.వారిచ్చే పారితోష‌క‌మే ఈడి గుర్తించింద‌న్నారు.అంత‌కు మించి తాను ఎవ‌రి ద‌గ్గ‌రా న‌యాపైసా తీసుకోలేద‌ని చెప్పారు.ఈడి కూడా ఇవే ప్ర‌శ్న‌లు వేసింద‌ని,త‌న‌తో పాటు హాట్ షాట్స్ లో ఎవ‌రెవ‌రు న‌టించారని అడిగారని,వారు ఏ మేర‌కు పారితోషితం తీసుకున్నార‌ని ప్ర‌శ్నించార‌ని గెహానా తెలిపింది. త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేసిన వారిపై కూడా లీగ‌ల్ గా ప్రొసీడ‌వుతాన‌ని ఆమె స్ప‌ష్టం చేసింది.