BusinessHome Page SliderTelangana

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, బంగారం కొనేందుకు ఇదే రైట్ టైమ్!

శ్రావణమాసంలో శుభకార్యాలు చేసుకోవడం సహజమే. అందులో భాగంగానే బంగారం కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం ఎక్కువగా ఉన్నందున హైదరాబాద్ గోల్డ్ డిమాండ్ పెరిగిపోయింది . 24 క్యారట్ల బంగారం ధర 1గ్రాముకు 7,159, కాగా 10గ్రాముకు 71,599 గా ఉంది. బంగారు రుణం పొందేందుకు అత్యంత విలువైన వస్తువులలో ఒకటి కాబట్టి భారీగా కొనుగోళ్లు జరగుతున్నాయి.