ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
రాబోయే 2,3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విదర్భ, ఛత్తీస్‌ఘఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

