NewsTelangana

బీజేపీ చీఫ్ నడ్డా రోడ్ షో సక్సెస్

Share with

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అపూర్వ స్వాగతం లభించింది. బిజెపి సీనియర్ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్ తో జేపీ నడ్డా రోడ్ షో ముందుకు సాగింది. దారి పొడవునా బీజేపీ చీఫ్ కు కార్యకర్తలు అభివాదం చేశారు.