Home Page SliderNational

శుభవార్త.. ఎస్‌ఎస్‌సి కానిస్టేబుల్ పోస్టులు 20,471 ఇంక్రీజ్

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ssc) శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)-2024 ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను 46,617 కు పెంచింది. 2023లో 26,146 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, 2024 ఫిబ్రవరి – మార్చిలో పరీక్షలు జరిగాయి. తాజాగా 20,471 పోస్టులను పెంచింది. అత్యధికంగా cisfలో 13,632, bsfలో 12,076, crpfలో 9,410,  itbpలో 6,287 ఖాళీలు ఉన్నాయి. త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి. వెబ్‌సైట్: ssc.gov.in/ లో చూడండి.