Home Page SliderTelangana

జర్నలిస్టులకు శుభవార్త

జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బండ్లగూడ, పోచారం, గాజుల రామారం, జవహర్ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన ఫ్లాట్లను ఓపెన్ ఆక్షన్ ద్వారా విక్రయిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించే కనీస ధరకు కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి గల జర్నలిస్ట్ లు తమ పేర్లను ఇస్తే వారికి ఈ నాలుగు ప్రాంతాల్లోని ఫ్లాట్లను చూపిస్తారు. ఇందుకోసం జర్నలిస్ట్ లకు ఈ నెల 5వ తేదీలోగా తమ పేర్లను వాట్సాప్ ద్వారా 7702003518 ఈ నంబర్ కు పంపగలరని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.

Breaking news: అల్లు అర్జున్‌కి బెయిల్‌