Home Page SliderNational

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏను పెంచుతూ.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలపై డీఏ 42 నుంచి 45 శాతానికి పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు లబ్ధి కలగనుంది.