NationalNews

దేశంలో మంకీపాక్స్ కలకలం…కేంద్రం సీరియస్ వార్నింగ్

Share with

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్రం అల్టర్ అయింది .కేరళ లోని కొల్లాంకు చెందిన వక్తికి నిన్న మంకీపాక్స్ నిర్ధారణ కావడంతో కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.అనారోగ్యంతో ఉన్న వక్తులను కలవొద్దని సూచించింది. జ్వరం,చర్మ దద్దుర్లతో బాధపడే వారి వస్తువులను ఇతరులు వినియోగించవద్దని తెలిపింది.అటవి జంతువుల మాంసాన్ని తినొద్దని కేంద్రం హెచ్చరించింది. ఓ వైపు కరోన మహమ్మరి ముప్పు కొనసాగుతుండగా…..మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు 50 దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవగా….ఒక మరణం చోటుచేసుకుంది. మంకీపాక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇటీవల హెచ్చరించింది.

Read More: జాతీయ పార్టీలకు వచ్చే విరాళాలపై కోవిడ్ దెబ్బ