ఎమోషనల్ అయిన సమంత….!
ఇటీవల సమంత చేసిన ఒక హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుణ్ ధవన్ అడిగిన ప్రశ్నకు సమంత చురుగా సమాధానం ఇచ్చించి . నీ జీవితంలో ఎక్కువ డబ్బు దేన్ని మీద ఖర్చు చేశావు అని వరుణ్ అడిగిన ప్రశ్నకు సమంత…. తన మాజీ కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం అని చెప్పింది. దానితో మరొకసారి సమంత వైరల్ గా మారింది. సమాజం లో విడాకులు తీసుకున్న అమ్మాయికి రకరకాల ట్యాగ్‌లు వేస్తారంటూ, అసలు అలా ఎందుకు చేస్తారంటూ సామ్ బాధపడుతుంది.


 
							 
							