Home Page SliderTelangana

బాధ్యతలు స్వీకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి., శాసన సభ వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు