కేరళ నర్సుకు ఉరిశిక్ష….!ఉరిశిక్ష వాయిదా..?
యెమెన్‌లో కేరళ నర్సు నిమిష ప్రియకు బిగ్ రిలీఫ్ దక్కింది. యెమెన్ ప్రభుత్వం చివరిక్షణంలో ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. ప్రస్తుతం యెమెన్ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించడంతో ప్రస్తుతం ఆమె ఉరిశిక్ష అమలు వాయిదా పడింది.

