Andhra PradeshHome Page Slider

చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్రమైన కేసు నమోదు

ల్యాండ్ టైట్లింగ్ ఫేక్ ప్రచారంపై, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా చంద్రబాబు, A2గా నారా లోకేష్ పేర్లను పెట్టారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో దుష్ప్రచారం చేశారని వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఆదేశాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, లోకేష్ తో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీ పైన కేసు నమోదయ్యింది.