కిటకిటలాడిన వైకుంఠ వాకిళ్లు
వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలను జంట నగరాల పరిధిలోని అన్నీ వైష్ణవాలయాల్లో శుక్రవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వైష్ణవాలయాలు,శివాలయాలు అన్నీ హరినామ సంకీర్తనల,నామ పారాయణ,గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి.
Read More