Andhra PradeshHome Page Slider

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్లు-టీడీపీ వర్సెస్ వైసీపీ

ఉత్తరాంధ్ర ఎంపీ అభ్యర్థులు వీరే:

1. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి పేరాడ తిలక్, కులం-బీసీ-కళింగ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి-కె.రామ్మెహన్ నాయుడు, కూటమి అభ్యర్థి కులం-బీసీ- కొప్పుల వెలమ.

2. విజయనగరం పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి బెల్లన చంద్రశేఖర్, కులం-బీసీ-తూర్పు కాపు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పోటీకి దిగనున్నారు.

3. అరకు (ఎస్టీ) పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి చెట్టి తనుజారాణి, కులం-ఎస్టీ (వాల్మీకి),  టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి-కొత్తపల్లి గీత, కూటమి అభ్యర్థి కులం-ఎస్టీ ఇంకా ప్రకటించలేదు.

4. విశాఖపట్టణం పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి బొత్స ఝాన్సీ, కులం-బీసీ-తూర్పు కాపు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి-మాత్కుమిల్లి భరత్, కూటమి అభ్యర్థి కులం-ఓసీ-కమ్మ.

5. అనకాపల్లి పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి బుడి ముత్యాల నాయుడు, కులం-కొప్పుల వెలమ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి-సీఎం రమేష్, కూటమి అభ్యర్థి కులం-వెలమ.

గోదావరి జిల్లా ఎంపీ అభ్యర్థులు వీరే:

6. కాకినాడ పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కులం-ఓసీ-కాపు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి-ఉదయ్ శ్రీనివాస్, కూటమి అభ్యర్థి కులం-ఓసీ-కాపు.

7. అమలాపురం ఎస్సీ పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి రాపాక వరప్రసాద్, కులం-ఎస్సీ-మాల, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి-గంటి హరీష్ మాధుర్, కూటమి అభ్యర్థి కులం-ఎస్సీ-మాల.

8. రాజమండ్రి పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, కులం-బీసీ-శెట్టి బలిజ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- దగ్గుబాటి పురంధేశ్వరి, కూటమి అభ్యర్థి కులం-ఓసీ-కమ్మ.

9. నరసాపురం పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి గూడూరి ఉమాబాల, కులం-బీసీ-శెట్టి బలిజ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కూటమి అభ్యర్థి కులం-ఓసీ-క్షత్రియ.

10. ఏలూరు పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కులం-బీసీ-యాదవ్, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- పుట్టా మహేష్ యాదవ్, కూటమి అభ్యర్థి కులం- యాదవ్.

కృష్ణా, గుంటూరు ఎంపీ అభ్యర్థులు వీరే:

 11. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, కులం-ఓసీ-కాపు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- వల్లభనేని బాలశౌరి (జేఎస్‌పి), కూటమి అభ్యర్థి కులం- ఓసీ కాపు.

12. విజయవాడ పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి కేశినేని నాని, కులం-ఓసీ- కమ్మ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- కేశినేని శివనాథ్, కూటమి అభ్యర్థి కులం- ఓసీ కమ్మ.

13. గుంటూరు పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి కిలారి రోశయ్య, కులం-ఓసీ-కాపు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి అభ్యర్థి కులం- ఓసీ కమ్మ.

14. నరసరావుపేట పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి పాలుబోయిన అనిల్ యాదవ్, కులం-బీసీ-యాదవ్, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- లావు శ్రీకృష్ణదేవరాయలు, కూటమి అభ్యర్థి కులం- ఓసీ-కమ్మ.

15. బాపట్ల (ఎస్సీ) పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి నందిగామ సురేష్, కులం-ఎస్సీ- మాదిగ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి-టి. కృష్ణ ప్రసాద్, కూటమి అభ్యర్థి కులం- ఎస్సీ- మాదిగ.

ప్రకాశం, నెల్లూరు ఎంపీ అభ్యర్థులు వీరే:

16. ఒంగోలు పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కులం-ఓసీ- రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఓసీ- రెడ్డి.

17. నెల్లూరు పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, కులం-ఓసీ- రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కూటమి అభ్యర్థి కులం- ఓసీ-రెడ్డి.

18. కర్నూలు పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి బీవై రామయ్య, కులం-బీసీ- బోయ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- బస్తిపాటి నాగరాజు, కూటమి అభ్యర్థి కులం- బీసీ- కురుబ.

19. నంద్యాల పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, కులం-ఓసీ- రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- బైరెడ్డి శబరి, కూటమి అభ్యర్థి కులం- ఓసీ- రెడ్డి.

రాయలసీమ ఎంపీ అభ్యర్థులు వీరే:

20. కడప పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, కులం-ఓసీ- రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీ చేయనున్నారు.

21. రాజంపేట పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కులం-ఓసీ- రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి, కూటమి అభ్యర్థి కులం- ఓసీ- రెడ్డి.

22. అనంతపురం పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ, కులం-బీసీ- కురబ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు.

23. హిందూపురం పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి జోలదరాశి శాంతమ్మ, కులం-బీసీ- బోయ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- బీకే పార్థసారధి, కూటమి అభ్యర్థి కులం- బీసీ- కురుబ.

24. చిత్తూరు (ఎస్సీ) పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి ఎస్. రెడ్డప్ప, కులం-ఎస్సీ- మాల, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి- దగ్గమళ్ల ప్రసాదరావు, కూటమి అభ్యర్థి కులం- ఎస్సీ మాల.

25. తిరుపతి (ఎస్సీ) పార్లమెంట్ స్థానం: వైసీపీ నుండి అభ్యర్థి మద్దిల గురుమూర్తి, కులం- ఎస్సీ- మాల, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత – వెలగపూడి వరప్రసాదరావు, కూటమి అభ్యర్థి కులం- ఎస్సీ-మాల.