హీరో అజిత్‌కు ప్రమాదం
ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకొని హీరో అజిత్ తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. అయితే.. భారీ ఎత్తున అభిమానులు రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో అజిత్ కాలికి స్వల్ప గాయమైంది. ప్రముఖ హాస్పిటల్‌లో అజిత్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

