Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNational

అతిపెద్ద ర‌న్‌వే…ఏపిలోనే!

ఏపీలో తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్ వే అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుతం ఈ విమానాశ్రయం లో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్ వే ను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు. ఎయిర్ పోర్టు డైరెక్టర్ మానే శ్రీనివాస్ మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయంలో రన్ వేను విస్తరించడంతో విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల కన్నా పెద్ద రన్ వే ఏర్పడిందన్నారు.