ఢిల్లీ ఫలితాలపై స్పందించిన కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్ట్ చేశారు.ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తామని తెలిపారు.విజయం సాధించిన బీజేపీకి కృతజ్ఞతలు అన్నారు.బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను అని తెలిపారు.తాము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా, ప్రజల కష్ట సుఖల్లో పాలుపంచుకుంటామని అరవింద్ కేజ్రీవాల్

