Home Page SliderTelangana

జానీ మాస్టర్ కు బెయిల్

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీమాస్టర్ ను తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో జానీమాస్టర్ ఉన్నారు.