పుట్టగానే తల్లిని తినే జంతువు…!?
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే మించింది ఏది లేదు. మనకి ఏ చిన్న దెబ్బ తగిలిన మొదటగా తలచుకునేది అమ్మ అనే. దీనికి జంతువులు అతీతం ఏమి కాదు. కానీ, పుట్టగానే తల్లినే చంపి తినే జంతువు ఏంటో మీకు తెలుసా? అయితే ఇది చదివేయండి.
దీనిని మనం ఎదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అది మరేదో కాదు తేలు. అవును తేలు పుట్టగానే తల్లిని చంపుతుంది. సాధారణంగా ఒక ఆడ తేలు ఒకేసారి అనేకమంది పిల్లలకు జన్మనిస్తుంది. వాటిని సంరక్షించడానికి తల్లి తేలు తన పిల్లలని భుజం పైన మోస్తుంది. ఆ క్రమంలో ఆ పిల్లలు తల్లి మాంసాన్ని తింటాయి. ఆలా తల్లి తేలు చనిపోయే వరకు అలా చేస్తాయి.

