సికింద్రాబాద్ ఎంపీగా జి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి పార్టీ అవకాశమిచ్చింది. మోదీ కేబినెట్ లో కిషన్ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఆయనకు తెలంగాణ బాధ్యతలు కట్టబెట్టింది.

