Skip to content
Sunday, February 8, 2026
Latest:
  • ప్రధాని మోదీపై దాడికి కుట్ర
  • పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి
  • ఎమ్మెల్యే సంజయ్‌కు స్పీకర్ క్లీన్‌చిట్
  • మన సీఎం ఒక బినామీ
  • ఇది చరిత్రాత్మక బడ్జెట్
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
InternationalNews

నేటి నుంచి జీ-20 కూటమికి భారత్‌ నేతృత్వం

December 1, 2022 admin

ప్రపంచ దేశాల్లో బలమైన కూటమి అయిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ గురువారం స్వీకరించింది. దీంతో అగ్రరాజ్యాలకు దీటుగా బలమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకెళ్తున్న భారత్‌కు విశిష్ట ఘనత దక్కినట్లు అయింది. అధ్యక్ష బాధ్యతను భారత్‌ డిసెంబరు ఒకటో తేదీ నుంచి నిర్వహిస్తుందని ఇండోనేషియాలోని బాలీలో ఇటీవల జరిగిన జీ-20 సమావేశాల్లో ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై దేశంలోని 32 ప్రాంతాల్లో 200 సమావేశాలు నిర్వహించాలని భారత్‌ నిర్ణయించింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా తయారు చేసిన ప్రత్యేక లోగోను దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ప్రదర్శిస్తారు.

వచ్చే ఏడాది జీ-20 సమావేశాలు భారత్‌లోనే..

ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో సవాళ్లు ఉన్న సమయంలో జీ-20 కూటమికి నేతృత్వం వహించే అవకాశం లభించిందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. 2023 సెప్టెంబరులో జరిగే జీ-20 సమావేశాలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. జీ-20లో భారత్‌తో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, అమెరికా, బ్రిటన్‌ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాలదే 85 శాతం వాటా ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, జనాభాలో మూడింట రెండొంతులు జీ-20 దేశాల్లోనే ఉన్నారు.

  • కరెప్షన్‌లో కేసీఆర్ ఫ్యామిలీ దేశంలోనే నెంబర్ 1-షర్మిల ఘాటు విమర్శలు
  • శశి థరూర్‌ను వీడని సునంద మృతి కేసు

You May Also Like

ఆ పని చేస్తే ..భారత్ పై 500 శాతం సుంకాలు

July 2, 2025 Ismail Shaik
kiwis win over india in the first odi

తొలి వన్డేలో ఇండియాపై కివీస్ విజయం

November 25, 2022 admin

మూడు యుద్ధాలతో పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకొంది-పాక్ ప్రధాని షరీఫ్

January 17, 2023 admin

National

ఇది చరిత్రాత్మక బడ్జెట్
Breaking NewsHome Page Sliderhome page sliderNational

ఇది చరిత్రాత్మక బడ్జెట్

February 1, 2026 Ismail Shaik

కేంద్ర బడ్జెట్-2026 భవిష్యత్తు భారత నిర్మాణానికి ఒక దిక్సూచి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2047 మిషన్ లక్ష్య సాధనలో ఈ బడ్జెట్ కీలక పాత్ర

కేంద్ర బడ్జెట్ ఒక ‘అబద్ధాల పుట్ట’
Breaking Newshome page sliderHome Page SliderNational

కేంద్ర బడ్జెట్ ఒక ‘అబద్ధాల పుట్ట’

February 1, 2026 Ismail Shaik
భారత్‌లో తగ్గిన బంగారం డిమాండ్
Breaking NewsHome Page Sliderhome page sliderNational

భారత్‌లో తగ్గిన బంగారం డిమాండ్

January 29, 2026 Ismail Shaik
జమ్ముకశ్మీర్ లో 10 మంది సైనికులు మృతి
Breaking NewsHome Page Sliderhome page sliderNational

జమ్ముకశ్మీర్ లో 10 మంది సైనికులు మృతి

January 22, 2026 Ismail Shaik

International

దేశ ఆర్థిక పరిస్థితిపై షరీఫ్ ఆవేదన
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderInternational

దేశ ఆర్థిక పరిస్థితిపై షరీఫ్ ఆవేదన

January 31, 2026 Ismail Shaik

దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో శనివారం జరిగిన ఎగుమతిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశీ

బిల్ గేట్స్‌ కు షాకిచ్చిన ఎప్‌స్టీన్
Home Page Sliderhome page sliderInternational

బిల్ గేట్స్‌ కు షాకిచ్చిన ఎప్‌స్టీన్

January 31, 2026 Ismail Shaik

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • ప్రధాని మోదీపై దాడికి కుట్ర February 5, 2026
  • పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి February 4, 2026
  • ఎమ్మెల్యే సంజయ్‌కు స్పీకర్ క్లీన్‌చిట్ February 4, 2026
  • మన సీఎం ఒక బినామీ February 4, 2026
  • ఇది చరిత్రాత్మక బడ్జెట్ February 1, 2026
  • కేంద్ర బడ్జెట్ ఒక ‘అబద్ధాల పుట్ట’ February 1, 2026
  • అక్రమ కేసులు పెడితే ఖబడ్దార్! February 1, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,071)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (8,683)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,446)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,261)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,072)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,591)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.