Home Page SlidermoviesNationalNews Alert

విజయ్ దేవరకొండ మూవీ టీజర్ ఎన్టీఆర్ గొంతులో..

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం వర్కింగ్ టైటిల్ ‘వీడీ 12’ టీజర్ వచ్చేసింది. ఎన్టీఆర్ వాయిస్‌తో రూపొందించిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణబీర్ కపూర్, తమిళంలో సూర్య ప్రచార చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.