NationalNews

ప్రధాని మోదీపై వీడియో కుట్రలు

Share with

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిడ్ విడ్కోలు కార్యక్రమంపై రగడ

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ట్వీట్ పై ట్విట్టర్ పంజా విసిరింది. అసత్యాలను ప్రసారం చేస్తోన్నారన్న కారణంతో ఆ వీడియో ట్విట్టర్ తొలగించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిని పలకరిస్తున్న సమయంలో మోదీ కెమెరాలు చూస్తున్నట్టుగా వీడియోను ఆప్, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సోషల్ మాధ్యమాల్లో ప్రసారం చేశారని నాన్ రెసిడెంట్ బిహారీ అంకుర్ సింగ్ ఆరోపించారు. అయితే అందులో నిజం లేదని అంకుర్ సింగ్ మరో వీడియో విడుదల చేశారు. పదవి విరమణ చేస్తున్న రాష్ట్రపతిని అవమానించేలా ఆప్ నేతలు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ప్రధాని.. రామ్ నాథ్ కోవింద్‌ను గ్రీట్ చేసినా… ఆ వీడియోను కట్ చేసి ప్రచారం చేయడం దారుణమన్నారాయన.

ఇప్పటి వరకు ట్రిమ్ చేసిన వీడియో చూశాం.. అసలేం జరిగిందో ఇప్పడు చూద్దాం…

Read More: దేశ ప్రధమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం