Telangana

CI నాగేశ్వరరావు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్

Share with

మహిళపై అత్యాచారం, రేప్ కేసులో CI నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజులుగా నాగేశ్వరరావును పోలీసులు విచారిస్తున్నారు. కేసులో కీలక విషయాలను రాబట్టారు. ఈ నెల 22 వరకు పోలీసులు ఆయనను విచారించనున్నారు. కేసుకు సంబంధించిన పలు ఆధారాలు సేకరించారు. అయితే పోలీసులు ఈ కేసు విషయమై సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరిపేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం  పోలీసులు నిందితుడి కన్ఫేషన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. ఎల్బీనగర్ ఎస్వోటి కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతుంది.