Home Page SliderTelangana

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు తండ్రి, కూతుళ్ల బంధంపై అసభ్యకరమైన కామెంట్స్ చేసి కటకటాల పాలైన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణా పోలీసులు ఇప్పటికే ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు. అయితే ప్రణీత్ హనుమంతును 3 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోరినట్లు తెలుస్తోంది.