Home Page SliderNational

కేక్ వల్ల స్విగ్గీ డెలివరీ బాయ్ ఇంట్లో ఘోరం

బెంగళూరులోని బేకరీలో కేక్ ఆర్డర్ పెట్టిన వ్యక్తి క్యాన్సిల్ చేయడంతో పెద్ద ప్రమాదం జరిగింది. దీనివల్ల స్విగ్గీ డెలివరీ బాయ్ ఇంట్లో ఘోర విషాదం మిగిల్చింది. డెలివరీ బాయ్ ఆ కేకును ఇంటికి తీసుకెళ్లి, కుటుంబంతో కలిసి తిన్నాడు. దానిలో విషపూరిత పదార్ధాలు ఉండడంతో వీరందరూ అనారోగ్యం పాలయ్యారు. అతని కుమారుడు  ధీరజ్ మృతి చెందాడు. భార్యా భర్తలిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యనే కర్ణాటక బేకరీలలో లభించే కేకులలో విషపూరిత పదార్థాలున్నట్లు గుర్తించారు.