కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పై కోడి గుడ్లతో దాడి
విజయవాడలోని ఆంధ్ర రత్నా భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర రత్నా భవన్ గేట్ వద్ద పోలీసులతో ఏపీసీసీ చీఫ్ షర్మిల వాగ్వాదం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

