Heavy police deployment in front of Kavitha's house

Home Page SliderTelangana

కవిత ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్ళే దారులు అన్నీ పోలీసులు మూసివేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసారు.

Read More