heavy in Rains Bangalore

NationalNews

బెంగుళూరులో వర్ష భీభత్సం

మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలను వణికించిన వర్షాలు తాజాగా కర్ణాటకను తాకి భీభత్సం సృష్టిస్తున్నాయి. బెంగుళూరును వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో బెంగుళూరు సిటీ అంతా జలదిగ్భందంలో చిక్కుకుంది.

Read More