NationalNewsNews Alert

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ఈ రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 214 పాయింట్ల లాభంతో 58,350 వద్ద. .. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 17,388 వద్ద ముగిసింది. టెక్‌ మహీం్రదా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టైటాన్‌ కంపెనీ, ఏషీయన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాలను ఆర్జించగా… మారుతీ సుజుకీ, సన్‌ ఫార్మా, కొటక్‌ మహీం్రదా, టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాలను చవిచూశాయి.

Read more: కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌లో రజత పతకం