Home Page SliderNational

కేంద్ర బడ్జెట్ దెబ్బకి విలవిల్లాడుతున్న స్టాక్ మార్కెట్లు

ఇవాళ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లకు భారీ షాక్ తగిలింది. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. కాగా సెన్సెక్స్ 773 పాయింట్లు,నిఫ్టీ 274 పాయింట్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు.